తెలంగాణలో ఈ జిల్లా గురించి తెలుసా..? | కాళేశ్వరం నుంచి బొగత వరకు అద్భుతాలే!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
తెలంగాణ 33 జిల్లాల స్పెషల్ స్టోరీస్ - Episode 6
#JayashankarBhupalpally#Kaleshwaram#BogathaWaterfalls
శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రి అభివృద్ధిలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. భూమి కేటాయింపు, అవసరమైన సదుపాయాల కల్పనలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల నేడు అనేక మంది చిన్నారులు ప్రాణాలతో ఉన్నారని కొనియాడారు.
#VijayDeverakonda#HarishRao
ప్రపంచ ఇంధన సంక్షోభం.. భారత్ ఎలా నిలబడింది?
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన సమయంలో భారత ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ సంస్థలకు భారీ పరిహారం అందించిందని పేర్కొంది.
(స్థలం: న్యూఢిల్లీ, భారత్)
#India#PMModi#EnergyCrisis#FuelPrices
శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి తన ఒక సంవత్సర వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. చిన్నారుల గుండె శస్త్రచికిత్సల ద్వారా ఆపన్నహస్తంగా నిలుస్తున్న ఈ ఆసుపత్రి సేవలను ఆయన ప్రశంసించారు.
#HarishRao#Telangana#Siddipet#SriSathyaSai
ఢిల్లీలో నకిలీ మ్యాగీ, బోర్నవిటా గుట్టురట్టు!
ఢిల్లీలో మ్యాగీ, బోర్నవిటా పేర్లతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అధికారులు గుర్తించారు. దాడుల్లో భారీ మొత్తంలో నకిలీ ప్యాకెట్లు, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
#Delhi
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్ నేల కింద పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 45 రోజుల పాటు అతడు కనిపించకుండా పోయాడని నమ్మించే ప్రయత్నం చేసిన ఈ ఘటన మరో కేసు దర్యాప్తులో బయటపడింది.
#Agra#UttarPradesh#Crime#MurderCase
116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన తిరుమల మెట్లు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సంకల్పం, దైవభక్తి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
(స్థలం: తిరుమల, ఆంధ్రప్రదేశ్)
#Tirumala#Tirupati#AndhraPradesh#Srivari#Devotion