అన్న క్యాంటీన్ సేవల మెరుగుదలకు మీ సహకారం ఎంతో అవసరం!"మీ అభిప్రాయమే మా బలం" — అన్న క్యాంటీన్లలో మీకు అందుతున్న సేవలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకం.
ప్రజలకు ముఖ్య గమనిక:
1️⃣ మీరు అన్న క్యాంటీన్‌ను సందర్శించినప్పుడు మీ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయండి.
2️⃣ అన్న క్యాంటీన్ సేవలపై మీకు వచ్చే అధికారిక ఫీడ్‌బ్యాక్ కాల్స్‌కు తప్పకుండా స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
3️⃣ ప్రతిరోజు అన్న క్యాంటీన్లలో పారిశుధ్యం-పరిశుభ్రత, మీకు అందించే ఆహార నాణ్యత, మరియు సరైన సమయానికి క్యాంటీన్ తెరవడం వంటి అంశాలపై మీ విలువైన సూచనలు, సలహాలు అందించండి.
4️⃣ మీరు అందించే ప్రతి ఫీడ్‌బ్యాక్ అన్న క్యాంటీన్ సేవలను మరింత మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.
@ncbn@Dr_NarayanaP@APDeputyCMO@PawanKalyan@naralokesh@Vdhar2001@narendramodi@CDMA_APGov@CDMA_Municipal#AnnaCanteenFeedbackCall#AnnaCanteens#AndhraPradesh#APGovt#PublicFeedback#QualityFood#Cleanliness#PublicService#PeopleParticipation#DonateNow
🍚 Big Upgrade for Ration Rice!
The Union Cabinet has approved a major quality improvement in rice distributed through ration shops under the Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY).
📌 What's Changed?
✅ Broken rice limit for raw rice reduced from 25% to 10%
✅ Broken rice limit for parboiled rice reduced from 16% to 5%
✅ Better quality rice for over 80 crore beneficiaries
✅ Free food grain entitlement remains unchanged
This is the first major upgrade in PDS rice quality standards in nearly three decades, aimed at providing better-quality food through the public distribution system.
#Rice#Ration#PMGKAY#FoodSecurity#PublicDistributionSystem#GovernmentOfIndia#CabinetDecision#India#BreakingNews#ConsumerAffairs#Agriculture#Welfare#QualityFood#TrendingNews#CurrentAffairs
మన అన్న క్యాంటీన్ - మన భాగస్వామ్యం.
ఆకలిలేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అనే మహత్తర లక్ష్య సాధనలో, ప్రజల ఆకలిని నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మా వెంట నిలిచి... అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్‌కు రూ. 50 లక్షల భారీ విరాళం అందించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ASHA) కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ ఉదార సహకారం వేలాది మంది లబ్ధిదారులకు ప్రతి రోజు గౌరవప్రదమైన, నాణ్యమైన భోజనం అందించే మా సేవలకు మరింత బలాన్ని అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే, QR కోడ్‌ని స్కాన్ చేసి లేదా annacanteenstrust.ap.gov.in సందర్శించి మీ విరాళాన్ని అందించండి.
#AnnaCanteen#HungerFreeAP#AndhraPradesh#DonateNow#ASHA#APStarHotelsAssociation#ChandrababuNaidu#SocialWelfare#QualityFood#DonateNow
🍽️ Smart Food for Modern Living.
#ZoikoFoodsCorp delivers high-quality Ready-to-Cook, Ready-to-Eat & everyday food solutions that combine great taste, convenience & trusted quality for modern lifestyles.
🌐zoikofoods.com
📞1-800-484-5574
#FoodInnovation#QualityFood
హోటళ్లు, రెస్టారెంట్ లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన #FSSAI
కత్తుల వాడకంపై హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ కంపెనీలకు సూచనలు.
వంట తయారీ కోసం పాడైన కత్తులను వాడకూడదని తేల్చి చెప్పిన ఫుడ్ సేఫ్టీ సంస్థ
#qualityfood#safetymethods
Food is more than nourishment - it is comfort, culture, and connection. That’s why we carefully prepare every offering to bring delicious, safe, and satisfying meals to families everywhere. From everyday dining to special moments, we make every bite count.
#AffinFoods#FreshAndTasty#QualityFood#GoodFoodGoodMood#TasteTheDifference
🌾 Straight from the fertile fields of Tanzania to your table! 🌾
🍚 Pure Pishori Rice - Michele Safi ✅ Premium Quality. Long Grain. Rich Aroma. Soft & Delicious Taste. Perfect for Family Meals & Special Occasions
Experience the authentic taste of East Africa with every grain. One serving and you'll know why Pishori rice is a favorite in many homes!
📦 Available in 5kg, 10kg and 25kg packs
Freshly packed and ready for delivery
"Every grain tells a story of quality." 🌾🍚
#PishoriRice#PureRice#TanzaniaRice#MicheleSafi#QualityFood#RiceLovers#HealthyEating#FoodBusiness#Nairobi#KenyaMarket