Joined November 2025
515 Photos and videos
ఇకపై మీ పన్నుల చెల్లింపులు వాట్సాప్‌లోనే! మీ ఆస్తి పన్ను, నీటి చార్జీలు, మరియు ఖాళీ స్థలాల పన్నులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మీ మొబైల్ ద్వారానే సులభంగా చెల్లించండి. 'మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా ప్రజా సేవలు ఇప్పుడు మరింత వేగవంతం మరియు పారదర్శకం. ఈరోజే మా అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 కు "Hi" అని మెసేజ్ పంపండి, సేవలను వెంటనే పొందండి! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #ManaMitra #AndhraPradesh #CDMA #WhatsAppServices #PropertyTax #APGovt #MunicipalAdministration #CitizenAwareness #WaterCharges #WhatsAppGovernance #TaxPayment #DigitalPayment
3
20
ఇక క్యూ లైన్లు లేవు... ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు! పన్నుల చెల్లింపు... ఇప్పుడు మరింత సులభం. మీ ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను మరియు నీటి ఛార్జీలను ఇంటి నుంచే ఒక్క క్లిక్‌తో చెల్లించండి. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ అందిస్తున్న 'పురమిత్ర' యాప్, 'మనమిత్ర' వాట్సాప్ సేవలు లేదా CDMA వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్ నుంచే సులభంగా 'యూనిఫైడ్ పేమెంట్' చేయండి. వెంటనే డిజిటల్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి. సమయాన్ని ఆదా చేసుకోండి! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #DigitalPayments #UnifiedPayment #APGovernment #DigitalAP #AndhraPradesh #CDMA #Puramithra #ManaMitra #PropertyTax #WaterCharges #OnlineTaxPayment #SmartGovernance #MunicipalAdministration #TimeSaving
2
14
1,111
Happy Sunday! ఈ ఆదివారం మార్కెట్‌కు వెళ్లటప్పుడు మీ అలవాటును మార్చుకోండి! ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం. కూరగాయలు, పండ్ల కోసం గుడ్డ లేదా జ్యూట్ బ్యాగులను, అలాగే చేపలు, మాంసం, రొయ్యల కోసం స్టీల్ డబ్బాలను ఉపయోగించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారిద్దాం, మన ప్రకృతిని కాపాడుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #SayNoToPlastic #SwachhaAndhra #PlasticFreeIndia #GreenLiving #EcoFriendly #SaveEnvironment #JuteBags #AndhraPradesh #CDMA #HealthyHabits #SwachhBharat #PlasticFreeAP
1
6
195
పన్నులు చెల్లించడానికి ఇక లైన్లలో నిలబడాల్సిన పనిలేదు! మీ ఇంటి నుంచే... మీ పన్నుల చెల్లింపు ఇప్పుడు మరింత సులభం! పురమిత్ర CDMA అధికారిక వెబ్‌సైట్ మరియు 'మనమిత్ర' వాట్సాప్ ద్వారా మీ ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, మరియు నీటి ఛార్జీలను సురక్షితంగా, వేగంగా ఆన్‌లైన్‌లో చెల్లించండి. డిజిటల్ సేవలను వినియోగించండి... సమయాన్ని ఆదా చేసుకోండి! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #VacantLandTax #AndhraPradesh #APGovt #CDMA #ManaMitra #DigitalAP #PropertyTax #WaterCharges #OnlineServices #Puramithra #MunicipalAdministration
2
98
శుక్రవారం - డ్రై డే! ప్రతి శుక్రవారం మన ఇంట్లో మరియు పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిద్దాం. బకెట్లు, మొక్కల కుండీలు, పాత టైర్లు, మరియు కొబ్బరి బొండాలలో నీరు నిల్వ కాకుండా చూసుకుందాం. దోమల ఎదుగుదలను అరికట్టి... డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #FridayDryDay #MosquitoFree #MalariaAwareness #SwachhaAndhra #PublicAwareness #APGovt #RemoveStagnantWater #CleanSurroundings #PublicHealth
4
74
Ensuring Urban Cleanliness Through On-Site Governance Dr. P. Sampath Kumar, IAS, Commissioner & Director of Municipal Administration (CDMA), conducted a surprise inspection in Chittoor to review the progress of legacy waste management activities. Following the field visit, he chaired a review meeting with municipal officials and field staff, directing them to accelerate legacy waste processing, improve operational efficiency, and adhere to strict timelines for effective implementation. Committed to building cleaner, greener, and more sustainable cities. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #LegacyWasteMonitoring #UrbanCleanliness #SwachhaAndhra #SwachhBharat #AndhraPradesh #Chittoor #CDMA #OnSiteGovernance #SurpriseInspection #MunicipalAdministration #UrbanDevelopment #CleanCities
1
118
ప్లాస్టిక్ రహిత సమాజమే మన లక్ష్యం! ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులకు స్వస్తి చెపుదాం! పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బదులు, పర్యావరణ హితమైన బట్ట మరియు జూట్ సంచులను ఉపయోగిద్దాం. ప్లాస్టిక్ ను తిని అనారోగ్యం పాలవుతున్న మన మూగజీవాలను కాపాడుకుంటూ... మన రేపటి భవిష్యత్తును పరిశుభ్రంగా నిర్మించుకుందాం! ఈ "అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం" నాడు... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి అందరం కలిసి అడుగులు వేద్దాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @Vdhar2001 @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal #PlasticBagFreeDay #SayNoToPlastic #EcoFriendly #GoGreen #SwachhaAndhra #SaveEnvironment #JuteBags #ClothBags #Sustainability #CDMA #AndhraPradesh #SaveAnimals
2
100
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు మరో ముందడుగు! మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవల కోసం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) సంస్కరణలు. 🔹 వివిధ పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం. 🔹 స్థానిక అవసరాలకు అనుగుణంగా PPP పద్ధతుల అమలు. 🔹 ఉపయోగంలో లేని ప్రభుత్వ ఆస్తుల అభివృద్ధి ద్వారా అదనపు ఆదాయ వనరుల సృష్టి. 🔹 పారదర్శక విధానాలతో సరికొత్త పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం. మెరుగైన మున్సిపల్ సేవలతో సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములవుదాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #SwarnaAndhraVision2047 #AndhraPradesh #APDevelopment #UrbanDevelopment #PPPModel #APGovt #APGrowth #NewInvestments #PublicPrivatePartnership #SwachhaAndhra #CDMA
3
138
ఆస్తి రిజిస్ట్రేషన్ అయ్యిందా? మున్సిపల్ రికార్డుల్లో పేరు ఆటోమేటిక్‌గా మారిపోతుంది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఆటోమ్యుటేషన్" విధానంతో ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు! ప్రక్రియ అంతా మరింత సులభతరం మరియు పారదర్శకం అయింది. స్మార్ట్ గవర్నెన్స్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు. 1️⃣ ఇప్పుడు మీరు మీ ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే, మీ పేరు మున్సిపల్ రికార్డుల్లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. 2️⃣ ఒక్క రిజిస్ట్రేషన్‌తోనే మీ ఆస్తి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో వేగంగా, స్పష్టంగా మరియు సురక్షితంగా నమోదు అవుతాయి. 3️⃣ దీని వల్ల ప్రజలకు సమయం ఆదా అవుతుంది, ప్రక్రియ సులభమవుతుంది మరియు సేవల్లో పారదర్శకత పెరుగుతుంది. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా డిజిటల్ సేవల విప్లవం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #PropertyRegistration #AndhraPradesh #SmartGovernance #APGovt #AutoMutation #DigitalAP #MunicipalAdministration #PublicServices #cdma
1
5
216
నీటి భద్రతకు కొత్త దిశ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల సమర్థ వినియోగం, శుద్ధి చేసిన నీటి పునరావృతం మరియు స్థిరమైన నీటి నిర్వహణ కోసం సరికొత్త సమగ్ర విధానాన్ని రూపొందించింది. 1️⃣ 2030 నాటికి మురుగునీటిలో కనీసం 40% శుద్ధి చేసి మళ్లీ ఉపయోగంలోకి తేవడం. 2️⃣ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో డ్యూయల్ పైపింగ్ వ్యవస్థ ఏర్పాటు. 3️⃣ థర్మల్ పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, రోడ్లు శుభ్రపరిచే పనులు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ మరియు రైల్వే/బస్ డిపోల వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటి వినియోగం. 4️⃣ నీటి వినియోగ ఛార్జీలపై సూచనలు, ఫిర్యాదుల త్వరిత పరిష్కారానికి పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు. మంచి నీటిని పొదుపు చేద్దాం - శుద్ధి చేసిన నీటిని స్మార్ట్‌గా వాడుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #WaterManagement #APGovt #WaterConservation #CDMA #SaveWater #SwachhaAndhra #WaterRecycling #APGrowth #AndhraPradesh #SustainableLiving #SwachhBharat #MunicipalAdministration
1
3
275
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సువర్ణావకాశం! 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగానికి సంబంధించిన ఇంటి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులను ఎలాంటి లేట్ పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు ఈరోజు (30 జూన్, 2026) ఆఖరి అవకాశం! గడువు ముగిసేలోపు మీ పన్నులను పురమిత్ర / మనమిత్ర / CDMA వెబ్‌సైట్ ద్వారా వెంటనే చెల్లించి, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బాధ్యత గల పౌరుడిగా మన పట్టణాభివృద్ధికి సహకరిద్దాం! #PropertyTax #OnlineServices #TaxPaymentReminder #Puramithra #Manamitra #APGovernment #CDMA #MunicipalAdministration #AndhraPradesh #TaxPayment
1
1
7
668
మీ వీధిలో వీధి దీపాలు వెలగడం లేదా? చీకటి వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇకపై మీ ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయకపోతే చింతించకండి. వెంటనే "పురమిత్ర" (Puramithra) యాప్ లేదా పోర్టల్ ద్వారా మీ ఫిర్యాదును సులభంగా నమోదు చేయండి. మీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు త్వరితగతిన స్పందించి, నిర్ణీత సమయం లోపు సమస్యను పరిష్కరిస్తారు! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #StreetLightsProblem #Puramithra #AndhraPradesh #CDMA #APGovt #ManaAP #CitizenGrievance #MunicipalAdministration #OnlineServices #APDevelopment
2
136
పోలియో రహిత భవిష్యత్తుకు ఒక అడుగు! 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండి. తేదీ: 28-06-2026 (ఆదివారం) మీ సమీపంలోని పోలియో బూత్ / అంగన్వాడీ కేంద్రం / ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పోలియో చుక్కలు వేయించండి. ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితాంతం బాధకు కారణం కావచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. మనందరం కలిసి... పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ – పోలియో రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం! #PulsePolio2026 #PolioFreeIndia #PolioFreeAndhraPradesh #EndPolio #TwoDropsLifeLongProtection #HealthyChildren #ChildHealth #TwoDropsLifeLongProtection #HealthyChildren #ChildHealth #Vaccination #Immunization #PublicHealth #AndhraPradesh #CDMA #APGovernment
3
128