✋ Congress Party MLA from Mahabubnagar Assembly Constituency 🇮🇳Telangana State | Politician | Philanthropist | Official account

Joined August 2011
2,495 Photos and videos
South India's Largest CSR Summit 2026 నిర్వాహకులు అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా నన్ను కలిసి , Change to Legacy' థీమ్‌తో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద CSR Summit 2026 కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. #YennamSrinivasReddy #mahabubnagar #csr #southindiaslargest
41
మహబూబ్ నగర్ నగరంలో ప్రతిపాదిత IIIT కళాశాల క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి రూపొందించిన సైట్ లే అవుట్ ను TGEWIDC మేనేజింగ్ డైరెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగింది. #iiit #YennamSrinivasReddy #mahabubnagar #telanganacongress #telangana
37
Feeling inspired after my time on the TEDx stage in Noida! 🌍✨ It was an honor to represent the groundbreaking education development programs from Mahbubnagar First. 🎙️📚 Together, we can drive change and spark curiosity in minds around the world! 👇💬 #TEDx #GlobalEducation
37
ప్రభుత్వ విప్ లకు అసెంబ్లీ ప్రాంగణంలో కేటాయించిన నూతన ఛాంబర్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది.#YennamSrinivasReddy #mahabubnagar #TelanganaCongress #telangana #govtwhip
51
స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని *శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి* వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. #babujagjivanram #bjrnf #YennamSrinivasReddy #mahabubnagar #TelanganaCongress
3
119
నోయిడా TEDx "అంతర్జాతీయ వేదికపై ముఖ్య వక్తగా పాల్గొని, మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా పరిచయం చేసిన ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*#tedx #YennamSrinivasReddy
1
5
179
నోయిడా TEDx అంతర్జాతీయ వేదికపై ప్రధాన వక్తగా పాల్గొని, మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా పరిచయం చేస్తూ విశ్లేషణాత్మకంగా ప్రసంగించడం జరిగింది. #tedx #YennamSrinivasReddy #education @TEDx #Telangana
1
7
138
మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి* నిరాడంబర రాజకీయాలకు నిదర్శనం నిజాయితీకి నిలువెత్తు రూపం... మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ కొణిజేటి రోశయ్య గారు వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ... #rosaia #telangana #yennamsrinivasreddy #mahabubnagar #congress
1
93
నేడు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి "భారత జాతీయ పతాక రూపకర్తగా దేశానికి చిరస్మరణీయ సేవలందించిన మహానీయుడు *పింగళి వెంకయ్య గారు వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము #pinglivenkayya #cmotelangana #mahabubnagar #YennamSrinivasReddy
1
96
భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాదు... ప్రభుత్వ విప్ యెన్నం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు...#telanganacongress #telangana #cmotelangana #congress #YennamSrinivasReddy
2
121
నేడు తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము #doddikomaraiah #YennamSrinivasReddy
1
90
భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువు, తన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మహామేధావి....*శ్రీ స్వామి వివేకానంద గారి* వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.... #swamivivekananda #telanganacongress #telangana #Mahabubnagar #YennamSrinivasReddy
1
71
బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలగొట్టిన స్వాతంత్ర్య సమర యోధుడు, మన్నెం వీరుడు *శ్రీ అల్లూరి సీతారామరాజు గారి* జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తూ.. #allurisitaramaraju #telanganacongress #cmotelangana #mahabubnagar #Mahabubnagar
2
81
36 వ డివిజన్ కార్పొరేటర్ సద్దుల్ల శేఖర్ గారి తండ్రి గారైన కీ.శే‌ సద్దుల్ల లక్ష్మి నారాయణ ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించారు. ఆ విషయం తెలుసుకుని, స్వయంగా వారి ఇంటికి వెళ్ళి సద్దుల్ల లక్ష్మి నారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం
117
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది... #YennamSrinivasReddy #mahabubnagar #development #eduction #telanganacongress
1
137
*అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం* ఈ రోజే 6000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల... అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు భరోసా కింద ఎకరాకు ₹ 6000 పెట్టుబడి సహాయం #YennamSrinivasReddy #rythubharosa #mahabubnagar #telanganacongress #cmotelangana
1
125
బొట్టు పెట్టి...హారతి పట్టి.. - ప్రభుత్వ విప్ యెన్నం కు ఆడబిడ్డల ఆత్మీయ స్వాగతం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల మోహంల్లో సంతోషం..దాచక్ పల్లిలో పండుగల నూతన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం దాచక్ పల్లి లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం
76
సోర్సింగ్ ( కోచ్ లకు ) ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు రావడంతో పాటు బీమా పథకాన్ని అమలు చేస్తున్నందుకు జిల్లా క్రీడా మైదానంలో "స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచెస్ అసోసియేషన్" ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
2
100
హన్వాడ మండలంలోని దాచక్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి లబ్దిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.#indirammaillu #YennamSrinivasReddy #mahabubnagar #telangana #TelanganaCongress
1
1
124