కూలీల కర్తవ్యం
సుగాలి ప్రీతీ తల్లిని కులం పేరుతొ తిట్టాలి
సుగాలి ప్రీతీ తల్లి మతం ఎదో చూడాలి
సుగాలి ప్రీతీ తల్లిని anti nationalist అని ముద్ర వెయ్యాలి
సుగాలి ప్రీతీ తల్లిని Anti హిందువు అని SM లలో తిప్పాలి
సుగాలి ప్రీతీ తల్లిని దుశించాలి
అంతే కదా ఈ బానిసలూ చేసేది🤮🤮
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా నా కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం
యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారు
నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు.. అతని మీద పెట్టిన 10 శాతం శ్రద్ధ మా మీద పెట్టి ఉంటే మా కుటుంబానికి న్యాయం జరిగేది
ఎందుకీ వివక్ష?
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
8
23
733





























