Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Joined February 2011
47,910 Photos and videos
Pinned Post
పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని @ysjagan గారు పరామర్శ x.com/i/broadcasts/1nxnRRvVO…
5
27
46
7,352
విశాఖ బీచ్‌కి ప్రతిరోజూ వేలాది మంది కుటుంబాలతో వచ్చి.. సేద తీరుతుంటారు బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు బీచ్‌లో చేపడితే మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుంది? బీచ్ షాక్స్ కావాలంటూ పబ్లిక్ చెప్తున్నారని నిస్సిగ్గుగా టీడీపీ ఎంపీ భరత్ చెప్తున్నారు.. మీ గీతం యూనివర్సిటీలో మద్యం విక్రయాలు పెట్టగలరా? టీడీపీ ఆఫీస్‌కి వచ్చే కార్యకర్తలు, నాయకులకు టీ, కాఫీకి బదులు బీర్‌లను పల్లా శ్రీనివాసరావు ఇస్తారా? -వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు #NaraLiquorBabu #SadistChandraBabu
1
1
1,660
గాదె విజయలక్ష్మి గారికి భర్త లేరు.. ఉన్న కొడుకు గాదె సాయికృష్ణను పోలీసులు చంపేశారు ఏకాకిగా మారిపోయిన విజయలక్ష్మి గారికి ఆర్థికంగా సాయం చేయాలని వైయస్‌ఆర్‌సీపీలోని కాపు నేతలు నిర్ణయించుకుని.. రూ.20 లక్షల విలువైన డీడీని ఆమెకు స్వయంగా అందజేశాం -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
2
15
2,478
కాపు యువకుడు గాదె సాయికృష్ణ‌ను కృష్ణలంక @APPOLICE100, @ncbn, @PawanKalyan లాకప్‌లో చంపేసి బూడిదని కూడా మాయం చేశారు! నా కొడుకు బూడిదైనా ఇప్పించండి అంటూ విజయలక్ష్మి గారు కన్నీళ్లతో అడుగుతున్నా పట్టించుకోని కూటమి నేతలు కనీసం సొంత ఇల్లు కూడా లేని బాధిత సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తూ.. రూ.20 లక్షల ఆర్థిక సాయం చేసిన వైయస్‌ఆర్‌సీపీ కాపు నేతలు
1
3
18
2,957
తాడేప‌ల్లి ద‌ళితుల‌కు బ‌తికే స్వేచ్ఛే లేకుండా చేశారు - కూట‌మి పాల‌న‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదు - రెండేళ్ల‌లో 16 మంది ద‌ళితుల‌ను చంపేశారు : బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల ఆగ్ర‌హం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో ద‌ళితులు క‌నీసం బ‌తికే స్వేచ్ఛ‌ను కూడా కోల్పోయార‌ని, ఒకప‌క్క ప్ర‌భుత్వం, ఇంకో ప‌క్క పోలీసులు వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని వైఎస్సార్సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 16 మందికిపైగా ద‌ళితుల‌ను ఈ ప్ర‌భుత్వం పొట్ట‌న‌పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ (బాబూజీ) వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర‌ప‌టం వ‌ద్ద పార్టీ నాయ‌కులు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. అనంత‌రం ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా 'హరిత విప్లవం' విజయవంతం కావడంలో బాబూజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కుల, మత బేధాలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన నిరంతరం కృషి చేశారని, మనుషుల మధ్య గోడలు కూల్చి, మానవత్వాన్ని చాటడమే దేశ ప్రగతికి మూలస్తంభం అని చెప్పార‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ గారు త‌న ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ్జీవ‌న్‌రామ్ ఆశ‌యాల సాధ‌న కోసం ప‌నిచేశార‌ని చెప్పారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను ఆర్థికంగా, సామాజికంగా ఉన్న‌త స్థానాల‌కు తీసుకెళ్ల‌డానికి ఎంతో కృషిచేశార‌ని కొనియాడారు. రాష్ట్రంలో న‌ర‌మేధం సృష్టిస్తున్నారు కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో న‌ర‌మేధం సృష్టిస్తోంద‌ని, అడుగడుగునా చ‌ట్టాలు, న్యాయ నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌శ్నించే వారి గొంతు నొక్క‌డం, అక్ర‌మ కేసుల‌తో వేధించ‌డమే ఈ ప్ర‌భుత్వం ప‌నిగా పెట్టుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. పాల‌న చేత‌కాక దురహంకారంతో కూట‌మి నాయ‌కులు రెచ్చిపోతున్నార‌ని, ప్ర‌తిఘ‌టించేవారిని చంప‌డ‌మే ఎజెండా పెట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల పోలీసుల వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్‌, క‌ర్నూలులో పోలీసుల దెబ్బ‌ల‌కు తాళ‌లేక చ‌నిపోయిన మాల గంగ‌మ్మ‌ల మ‌ర‌ణాలే కూట‌మి పాల‌న‌లో ద‌ళితులపై జ‌రుగుతున్న దాష్టీకాల‌కు నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా పేరుపోగు క్రాంతికుమార్ మ‌ర‌ణానికి నివాళులు అర్పిస్తూ కాసేపు పార్టీ నాయ‌కులు మౌనం పాటించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయ‌ని, మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ గారు ముఖ్య‌మంత్రి అయితే త‌ప్ప రాష్ట్రం బాగుప‌డే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వైఎస్ జ‌గ‌న్ గారి నేతృత్వంలో బాధితుల ప‌క్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో వెనక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాద‌వ్‌, జోగి రమేశ్‌, శంక‌ర నారాయ‌ణ‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ర‌మేశ్ యాద‌వ్‌, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, వైఎస్సార్సీపీ ప్ర‌చార విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు కాకుమాను రాజ‌శేఖ‌ర్‌, పార్టీ అధికార ప్ర‌తినిధి వేల్పుల ర‌వి త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు. వీరితోపాటు వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఈ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
4
20
3,116
LIVE: బీచ్ షాక్స్ను వ్యతిరేకిస్తూ వైజాగ్లోని ఆర్కే బీచ్ వద్ద వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన x.com/i/broadcasts/1rGmqqrLY…
1
3
16
3,210
ప్రతి పనికీ రేటు గట్టి.. రెండేళ్లలో భారీగా వెనకేసుకున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏఎంసీ పదవి ఇచ్చేందుకు గిరిజనుడిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే నీ సపోర్ట్ లేకుండానే మీ ఎమ్మెల్యే ఈ దందాలు నడిపిస్తున్నాడా @PawanKalyan ? #SeizeTheLiarPK
4
21
83
3,854
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కి గురైన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ కాపు నేతలు రూ.20 లక్షలు ఆర్థిక సాయం! వడ్డేశ్వరంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని పరామర్శించి.. రూ.20 లక్షల విలువైన డీడీని అందజేసిన వైయస్‌ఆర్‌సీపీ కాపు నేతలు అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, సింహాద్రి రమేష్ గారు, అడపా శేషు గారు తదితరులు అధైర్యపడొద్దని.. న్యాయం జరిగే వరకూ వైయస్‌ఆర్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని విజయలక్ష్మి గారికి పార్టీ కాపు నేతలు భరోసా
3
11
84
5,531
మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ మహిళా వీఆర్వో (బీఎల్‌వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు ఎమ్మార్వో‌ చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానమిచ్చిన వీఆర్వో.. దాంతో సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడిన నాగరాజు నారా లోకేష్ ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయమన్నట్లు చెప్పుకొచ్చిన నాగరాజు.. నియోజకవర్గంలోని బీఎల్‌వో‌లు అందరూ ఇప్పటికే డేటా కూడా ఇచ్చినట్లు ఒప్పుకోలు SIR ప్రక్రియ ముసుగులో ఇంత అరాచకమా @ncbn ? మై టీడీపీ యాప్ కోసం డేటా ఇవ్వాలని ఈసీ చెప్పిందా @naralokesh ?
2
24
81
4,503
Seven fishermen went missing near Gangavaram Port in Visakhapatnam at around 2:30 PM on July 4 after their boat capsized. In any rescue operation, every moment is crucial. Their families spent the entire day and night in unbearable anxiety, hoping that immediate action would save their loved ones. However, instead of treating this as a life-and-death emergency, the TDP coalition government reportedly began rescue operations only at 11:00 AM on July 5, losing nearly 20 golden hours. Such an extraordinary delay in a maritime emergency cannot be dismissed as a mere lapse. It amounts to criminal negligence. The tragedy is even more painful because the only fisherman who survived was rescued with the help of another boat, not because of the government’s response. Even today, six fishermen remain untraced, leaving their families caught between hope and despair. This is not just administrative failure. It is a complete collapse of responsibility. Fishermen risk their lives every day to earn an honest livelihood and contribute to the State’s economy. Yet, when they desperately needed the government to act with urgency, they were abandoned. Had influential people been involved instead of poor fishermen, would the government have waited nearly 20 hours? The TDP coalition government is always quick to claim credit and spend its energy on publicity. But when lives are hanging by a thread, it vanishes. Governance is measured by timely action, not press releases. The @JaiTDP government must immediately intensify the rescue operation by deploying every available resource, including advanced search equipment. The search must continue until every missing fisherman is found. Their families deserve swift action, accountability and justice, not delay, indifference and empty propaganda.
9
35
3,346
LIVE: వడ్డేశ్వరంలో గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైయస్ఆర్సీపీ కాపు నేతలు పరామర్శ x.com/i/broadcasts/1wGWjjdDD…
5
23
3,288
బీచ్ షాక్స్‌కి వ్యతిరేకంగా విశాఖ ఆర్కే బీచ్‌లో మిన్నంటిన నిరసన జ్వాలలు గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి.. అందమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటాన్ని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గట్టిగా వ్యతిరేకించిన విశాఖ వాసులు జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లతో నిరసనలు పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో మహిళల భద్రతను పణంగా పెట్టడాన్ని సహించేది లేదని హెచ్చరిక
1
25
127
4,871
పోలవరం జిల్లా వాసులకు తప్పని డోలీ మోతలు కూనవరం మండలం, కొత్త కర్మానుకొండ కొండరెడ్డి గిరిజన గ్రామానికి చెందిన సూట్రు సమ్మక్క ప్రియ అనే యువతికి పాము కాటు బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కొండల మీద నుండి కూటూరు పీహెచ్‌సీకి దాదాపు 7 కి.మీ డోలీలో తీసుకొచ్చిన బంధువులు ఇంకెన్నాళ్లు గిరిజన బిడ్డలకు ఈ డోలీ మోతలు @ncbn, @PawanKalyan ?
16
47
197
6,528
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ గారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్‌గేట్ వద్ద సందీప్ గారి వాహనాన్ని అడ్డుకుని.. బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయిన పోలీసులు కేసు ఏంటి? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించినా కనీసం సమాధానం కూడా చెప్పని పోలీసులు ఇంకెన్నాళ్లు ప్రశ్నించే గొంతుల్ని అణిచివేస్తూ ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్ట్‌లు @ncbn ?
5
59
234
9,870
ఆక్వా రైతుల్ని రెండేళ్లలో నిలువునా ముంచేసిన చంద్రబాబు సిండికేట్ యాజమాన్యాలు, దళారులు కుమ్మక్కై ఫీడ్ రేట్లు భారీగా పెంచేసినా కనీసం పట్టించుకోని కూటమి నేతలు వైయస్ జగన్ గారి హెచ్చరికతో ఇటీవల ఫీడ్ రేట్లు కాస్త తగ్గించినా.. ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఆక్వా రైతులు ఆక్వా రైతుల్లో భరోసా నింపేందుకు ఈ నెల 15న భీమవరం వెళ్లబోతున్న వైయస్ జగన్ గారు #YSJaganForFarmers
15
50
3,913
LIVE: తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో BC నేతల మీడియా సమావేశం x.com/i/broadcasts/1dxYllebv…
1
5
9
3,346
APSRTC ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి ఉద్యమ శంఖారావం! తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భూమన అభినయ్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన APSRTC ఉద్యోగుల సంఘీభావ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు తెలుపుతూనే వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని, APSRTC ద్వారానే నిర్వహించాలని, ప్రస్తుతం సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో RTC ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన APSRTCని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు సహించరని నేడు తిరుపతిలో జరిగిన ర్యాలీ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇది ముగింపు కాదు, ప్రజా రవాణా పరిరక్షణ కోసం ప్రారంభమైన ఉద్యమం. ఇక రాష్ట్రం మొత్తం వినిపించే వరకు ఈ ఉద్యమం ఆగదు! ఆధునిక బస్సులు రావాలి బలమైన APSRTCతోనే రావాలి..ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు APSRTC ప్రైవేటీకరణకు వ్యతిరేకం.
1
12
58
5,382
రావణ్‌పై కక్ష సాధింపు కోసం పెడుతున్న శ్రద్ధలో 10% సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పెట్టి ఉంటే.. నిందితులకు శిక్ష పడేది నా కూతురి కేసుని రాజకీయంగా వాడుకుని.. అధికారంలోకి రాగానే గాలికొదిలేశాడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పుడు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు నమ్మక ద్రోహం చేసిన @PawanKalyan పై తీవ్ర స్థాయిలో మండిపడిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు #SeizeTheLiarPK
69
94
403
63,209
LIVE: విశాఖ సౌత్ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రెస్మీట్ x.com/i/broadcasts/1DGLddowE…
5
26
3,134
బూతులు మాట్లాడే ఎమ్మెల్యే మాకొద్దు.. వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన చంద్రగిరి జనం నియోజకవర్గంలో భూముల్ని కబ్జా చేస్తూ.. ప్రశ్నించే వారిపై బూతుల వర్షం కురిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని రిటైర్డ్ జడ్జిని బెదిరించి.. బూతులు తిట్టిన పులివర్తి నానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకున్న జనం బూతులు మాట్లాడిన మీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటున్నావు @ncbn ?
2
25
157
5,943