#TDPTwitter.🚲 JAI @ncbn , C.Hypnotherapist RapidTransformationalTherapist

Joined July 2018
31,111 Photos and videos
Pinned Post
నారా చంద్రబాబు నాయుడు అనే నేను 🔥🥺 #ChandrababuNaiduAneNenu
233
307
3,423
1,154,846
సత్యనారాయణ వ్రతం కి వచ్చి మమ్మలని దీవించిన పూజ్యులు దేవినేని ఉమా గారు దంపతులు 🙏🙏
5
23
320
19,678
సామాన్య భక్తులకి పెద్దపీట వెయ్యటం లో మన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఎప్పడు ముందు ఉంటారు. ఆయన చైర్మన్ అయిన రోజు నుంచి సామాన్య భక్తులకి సదుపాయాలు ఇవ్వాలని ఎన్నో సార్లు ఇంతకి ముందు ఎన్నడూ లేనంత VIP బ్రేక్స్ కాన్సెల్ చేసి వేసవి లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించారు.. అలానే సామాన్య భక్తులకి కూడా దేవదేవుడు అభిషేక సేవలు పాల్గొనేలాగ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్రికరణ శుద్ధితో కష్టపడి పని చేస్తున్న చైర్మన్ గారికి మనస్పూర్తి గా కృతజ్ఞతలు @BollineniRNaidu
2
34
252
4,534
తిరుపతి లో జరిగిన మా వివాహ వేడుకలో పాల్గొని మమ్మలని ఆశీర్వదించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి తనయురాలు దీప గారు
12
23
449
55,469
మమ్మలని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు
5
41
585
8,966
ప్రజలు ముఖ్యం అనుకునే వాళ్ళు చంద్రబాబులా ఆలోచిస్తారు.. రప్పా రప్పా రాజకీయమే ముఖ్యం అనుకునే వాళ్ళు జగన్ లా దిగజారతారు
17
33
199
10,435
మమ్మలని ఆశీర్వదించటానికి వచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి కృతజ్ఞతలు 🙏
38
94
1,472
106,225
తాడేపల్లి లో మమ్మలని ఆశీర్వదించిన రాజ్యసభ సభ్యులు, భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ గారు, భాష్యం హనుమంతరావు గారు 🙏🙏
6
43
623
24,324
Swathi Reddy reposted
నా విజ్ఞప్తిపై వెంటనే స్పందించి 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి వివరాలను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక అభినందనలు. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన శ్రీమతి నవనీతమ్మ గారని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. రేపు ఉదయం శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి విఐపీ బ్రేక్ దర్శనం కల్పించే భాగ్యం దక్కడం ఆనందంగా ఉంది. శ్రీవారి అనుగ్రహం ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 🙏 #Tirumala #TTD #SrivariSeva #SriVenkateswaraSwamy #BRSNaidu
14
86
482
10,592
116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని చైర్మన్ గారు నిర్ణయించుకున్నారు ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి ఉంటే, దయచేసి టీటీడీ చైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించగలరు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారూ చైర్మన్ గారు #Tirumala #TTD #Srivaru #SanatanaDharma #Devotion #BRNaidu
1
53
387
7,195
Swathi Reddy reposted
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వేళ 🙏🙏 మీ అందరి ఆశీస్సులు , ప్రేమ మా మీద ఉండాలి అని కోరుకుంటున్నాము ..🙏
264
150
2,298
138,651
Swathi Reddy reposted
మమ్మలని దీవించిన మీ అందరికీ పేరు పేరు న హృదయపూర్వక కృతజ్ఞతలు ..
107
117
1,440
90,039
ఒక్కొక్క అరాచకం బయటికి వస్తోంది..
39
232
757
20,794
అయ్యా నాని ప్రతి కులం లో రెండు వర్గాలు ఉంటాయి మంచి వారు టీడీపీ లో ఎదవలు తమరి పార్టీ లో ఉన్నారు అంతే నికార్సైన కాపులు కుటమి లో ఉంటె మీ పార్టీ లో చెల్లని కాసులు అయినా నువ్వు అంబటి ముద్రగడ ఉన్నారు కమ్మ వారి లో సమాజ హితం కోరేవారు కూటమి లో ఉంటె మీకు చెల్లని కాసులు అయినా కొడాలి నాని,వంశీ ,అవినాష్ ఉన్నారు.. మీడియా లో ఉన్న ఈటీవీ రామోజీ,ఏబీఎన్ ఆర్కే,బీఆర్ నాయుడు గార్లని అంటున్నావు వాళ్ళు సమాజ హితం కోరేవాళ్ళు కానీ చెల్లని కాసులు అయినా ఎన్టీవీ టీవీ9 లు మీ పక్కన వున్నాయి.. బాటమ్ లైన్ : సమాజ హితం కోరే వర్గాలు కూటమికి..సమాజ స్పృహ లేని వర్గాలు వైసీపీ కి ఉన్నాయి ..
13
63
414
21,786
కులాల కుంపట్లు రాజేస్తున్న సోషల్ మీడియా వెనుక అసలు సూత్రధారులు ఎవరు? యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులో సంచలన నిజాలు ! ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన యూట్యూబర్ జోసెఫ్ రావణ్ (ప్రశ్న రావణ్) ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ వెనుక, రాజకీయంగా ఎదుర్కొనేందుకు కొందరు నేతలు నడిపించిన గుట్టుమట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నెలనెలా ₹3 లక్షల జీతం.. ఎవరి కోసం? రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడమే పనిగా పెట్టుకున్న జోసెఫ్ రావణ్‌కు ప్రతి నెలా ₹3 లక్షల రూపాయల పారితోషికం అందుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వీడియోలు రూపొందించడానికే ఈ భారీ మొత్తాన్ని వెనుక ఉండి ఒక ప్రత్యేక రాజకీయ వర్గం నడిపించిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రూ. 25 లక్షలతో హైటెక్ వీడియో ఎక్విప్మెంట్! కొద్దిరోజుల క్రితం జోసెఫ్ రావణ్ సరికొత్త, అధునాతన వీడియో ఎక్విప్మెంట్ (కెమెరాలు, ఎడిటింగ్ సెటప్) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా ₹25 లక్షల రూపాయలను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఐటీ వింగ్ లేదా దానికి సంబంధించిన కీలక నేతలే సమకూర్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణ యూట్యూబర్‌కు ఇంతటి భారీ ఆర్థిక సహాయం వెనుక ఉన్న ఆ 'అదృశ్య హస్తం' ఎవరిదనే కోణంలో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డితో ఉన్న సంబంధం ఏంటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి చెందిన సోషల్ మీడియా విభాగంలో గతంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సజ్జల భార్గవ్ రెడ్డి కి, ఈ జోసెఫ్ రావణ్‌కు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. భార్గవ్ రెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా నెట్‌వర్క్ నుంచే ఈ తరహా కంటెంట్ క్రియేటర్లకు స్క్రిప్ట్‌లు, ఆర్థిక వనరులు మరియు సాంకేతిక సహాయం అందేవని.. అందులో భాగంగానే జోసెఫ్ రావణ్ కూడా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారని జనసేన మరియు కూటమి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దులు దాటి చేసే వ్యక్తిగత దూషణల వెనుక ఉన్న ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల నెట్‌వర్క్‌ను, వారి వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు మరియు కూటమి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.
16
83
281
20,623
తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్చార్జిగా JB శ్రీనివాస్ 👏👏👏 సరైనోడు కీ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి కి వాడి కొడుకు అభినయ రెడ్డి కి కరుణాకర్ రెడ్డి తొత్తులు కి సరైన మొగుడు ______________
15
62
752
45,135
Swathi Reddy reposted
అనకాపల్లి. దశాబ్దాలుగా మా కుటుంబాన్ని కంటికి రెప్పలా నర్సీపట్నం ప్రజలు కాపాడుతున్నారు. ఉత్త రాంధ్ర, రాష్ట్రంలోని సమస్యలను రాజ్యసభలో విని పిస్తా... -ఎంపీ చింతకాయల విజయ్
19
105
5,947
అయితే పంది మాంసం , దున్నపోతు ..ఆవుల మాంసం కొట్టిస్తావన్నామట షాప్ పెట్టించి..
8
40
244
13,525